వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ K. నవీన్ కుమార్ ఆధ్వర్యంలో
నేటి వారధి (ప్రతినిధి)
మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మండలంలోని శనిగపురం తండా, బోడ గుట్ట తండా, నడివాడ, గడ్డి గూడెం తండా మరియు అనంతారం గ్రామాలలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్DTF-Mahabubabad & వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ టీంలు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగింది దాడుల్లో 3 గురు ముద్దాయిలపై కేసు నమోదు చేసి, (17) లీటర్ల నాటుసారా & (10) కిలోల పటిక స్వాధీనం చేసుకొని (1200) లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది.తర్వాత ముద్దాయిలను తాహసిల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు

