Saturday, August 1, 2026

INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం

- Advertisment -

నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ( INTUC f) ఖమ్మం జిల్లా అధ్యక్షుడి గా కుక్కల రామకృష్ణ ( RK) నిజిల్లా ప్రధాన కార్యదర్శిగా పగిడిముక్కుల విజయ్ కుమార్ నీ నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు బిజ్జల రామకృష్ణారెడ్డి సీనియర్ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రావణ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా అధ్యక్షులు కుక్కల రామకృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో INTUC ఫెడరేషన్ నీ మరింత బలోపేతం చేయటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని,, జిల్లాలోని అసంఘటిత కార్మికుల కోసం వారి సమస్యల కోసం వారి హక్కుల కోసం నిరంతరం శక్తి వంచన లేకుండా పోరాడుతామని ఎల్లప్పుడూ కార్మికులకు తోడుగా ఉంటూ సేవలు అందిస్తామని తెలియజేశారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -