నేటి వారధి న్యూస్ ప్రతినిధి
ఖమ్మం :ఖమ్మం కు చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు, కవి రచయిత, సామాజిక సేవకులు పంజాల ఐలయ్యకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌరవ పురస్కారం లభించింది.తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం2026 పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమం వరంగల్ టీఎన్జీవో భవనములో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ముంగాల శాంతి కృష్ణ ఆచార్య పోలోజు రాజకుమార్ పొడిసెట్టి విష్ణువర్ధన్ పద్మావతి కిరణ్ కుమార్ చేతుల మీదుగా అవార్డును మెడల్ జ్ఞాపిక శాలువతో సత్కరించి అందజేశారు
పంజాల ఐలయ్యకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పురస్కారం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

