Saturday, August 1, 2026

మొహరం పండుగను మహమ్మద్ మున్నీర్ పాషా ఆధ్వర్యంలో వేడుకలు

- Advertisment -

నేటి వారధి( ప్రతినిధి)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో మౌలాలి అలీ అబ్బాస్ మహమ్మద్ అనీఫ్ పీరీల పండును ఎందరో మహానీయ త్యాగాల ఫలితంగా వచ్చిన మొహరం పండుగను మహమ్మద్ మున్నిర్ పాషా ఆధ్వర్యంలో కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క వేడుకలను రంగ రంగ వైభవంగా జరుపుకున్నారు ముస్లింలతో పాటు ఇతర కులస్తులు మతస్తులు ఆచరించడం సంప్రదాయంగా వస్తుందని ఇస్లామీయ సంవత్సరాది లో మొదటి నెల విషాదంతో మొదలవుతుందని అదే మొహరం పదవ రోజును యో మే అసుర అని అంటారు మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ హుస్సేన్ మృతికి సంతాపన సందర్భంగా సంతాప దినాలుగా పరిగణిస్తారని తెలిపినారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ మునీర్ పాషా. జాఫర్ రాహుల్ బన్నీ గోపాల్ ముస్తఫా కళ్యాణ్ నాని వాసు అఖిల్ వంశీ సాయి చరణ్ అంజి వికాస్. సయ్యద్ అయూబ్.షేక్ దావూద్.సమీర్ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -