Wednesday, September 30, 2026

రూరల్ ఎస్‌ఐ గోపాల్‌పై వేటు.

- Advertisment -

నేటి వారధి ప్రతినిధి
సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ ఎస్‌ఐ గోపాల్‌పై వేటు.
పడింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను షెడ్యూల్ రూట్లో కాకుండా మరో మార్గంలో తీసుకెళ్లిన ఎస్‌ఐ..ఎస్‌ఐ గోపాల్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డీజీపీకి స్వయంగా ఫిర్యాదు చేసిన డిప్యూటీ సీఎం భట్టి..జోనల్-2 ఐజీ, సూర్యాపేట ఎస్పీలను వివరణ కోరిన భట్టి..ఎస్‌ఐ గోపాల్‌ను వీఆర్‌కు అటాచ్ చేస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు.

- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisment -