నేటి వారధి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ : జూన్ 15 నుండి 2026-27 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి విద్యార్థులకు రవాణా ఇబ్బందులు లేకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆదేశించారు.
ఈ విద్యాసంవత్సరంలో 227 పనిదినాలు ఉన్నాయి.
గ్రామీణ విద్యార్థుల టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సులు నడపాలని, పాత రూట్లను పునరుద్ధరించాలని, సమయపాలన పాటించాలని, అవసరమైతే అదనపు ట్రిప్పులు నడపాలని సూచించారు.
రేపటి నుంచే పాఠశాలలు ప్రారంభం
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

