నేటి వారధి న్యూస్ ప్రతినిధి
సిద్దిపేట జిల్లా :హుస్నాబాద్ కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగే లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలని హుస్నాబాద్ జడ్జ్ రేవతి పిలుపునిచ్చారు ప్రజలు తమ విలువైన సమయాన్ని డబ్బును వృధా చేసు కోవద్దన్నారు రాజీ పడే కేసులలో పరిష్కరించుకోవాలని అన్నారు చెక్ బోన్స్ భూ తగాదాలు వరకట్నం లాంటి కేసులు ఉన్న కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు
లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలి హుస్నాబాద్ జడ్జి రేవతి
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

