నేటి వారధి (ప్రతినిధి)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలకు కు హైదరాబాదు నుంచి సెంట్రల్ ఫర సోషల్ స్టడీ నుంచి.జి.ప్రభాకర్ సందర్శించి విద్యార్థుల విద్యా విధానాన్ని టాయిలెట్స్ మరుగుదొడ్లు ఉపాధ్యాయుల విద్య బోధన గూర్చి విద్యార్థులను అడిగి తెలుసుకొనగా గత రెండు సంవత్సరాల క్రితం నలుగురు విద్యార్థులతో విద్య బోధించిన గ ఉపాధ్యాయులు ఈరోజు 32 మంది విద్యార్థుల సంఖ్య పెంపొందించినందుకు ఉపాధ్యాయ బృందాన్ని మండల్ విద్యాధికారి మంథని హేమలత ను అభినందించినట్టు సోషల్ ఆడిట్ అధికారి తెలిపినారుఈ కార్యక్రమంలో ఎంఈఓ మంథని హేమలత ఉపాధ్యాయ బృందం స్కూల్ చైర్మన్ తిప్పారపు తిరుమల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు ఉపాధ్యాయ బృందం చైర్మన్ సంధ్య పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు
విద్యార్థుల విద్యా విధానాన్ని సందర్శించిన జి ప్రభాకర్
- Advertisment -
- Advertisment -
RELATED ARTICLES
- Advertisment -

